యోగా శిక్షణ కేంద్రానికి టర్పలిన్ కవర్స్ వితరణ

యోగా శిక్షణ కేంద్రానికి టర్పలిన్ కవర్స్ వితరణ
రామారెడ్డి యువతరం ప్రతినిధి;
రామారెడ్డి మండల కేంద్రంలో సోమవారం రోజున యోగా శిక్షణ కేంద్రం విద్యార్థిని విద్యార్థులకు టార్పాలిన్ డాక్టర్ సామల రాజేశ్వర్ మరియు సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మాగౌడ్ అందజేశారు. ప్రతిరోజు యోగ శిక్షణ శిబిరానికి విద్యార్థులు అధిక సంఖ్యలో రావడంతో యోగ పై ఆసక్తి కనపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని చేతన 5:30 బ్యాచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం ఆరోగ్యంగా ఉండాలని 5:30 బ్యాచ్ సభ్యులు అధికారి దార్ని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తర్పలిన్ కవర్లు అందజేసిన. డాక్టర్ సామల రాజేశ్వర్ కు మరియు సొసైటీ డైరెక్టర్ లక్ష్మా గౌడ్ కు. 5:30 బ్యాచ్ యోగ గురువు గుజ్జ కుంట స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో యోగ గురువు బాలరాజ్. ఆకుల బైరవ గౌడ్. మెడికల్ శ్రీనివాస్, బత్తిని శ్రీకాంత్, చుక్కాపురం గణేష్, అల్లందాస్ మధుసూదన్, తాటి మెడికల్ రాజు విద్యార్థిని, విద్యార్థులు, బ్యాచ్ సభ్యులు పాల్గొన్నారు.