ANDHRA PRADESHSTATE NEWS
శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ కు బెంగళూరులో ఘన స్వాగతం

శ్రీశ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ కు బెంగుళూరులో ఘన స్వాగతం
అమలాపురం యువతరం విలేఖరి;
అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరగబోవు తెలుగు కన్నడ జాతీయ కవి సమ్మేళనం లోపాల్గొనడానికి విచ్చేసిన శ్రీ శ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ అక్షర తపస్వి డాక్టర్ కత్తి మండ ప్రతాపకు బెంగళూరు విమానాశ్రయంలో ఈ రోజున స్వాగతం పలుకుతున్న కర్ణాటక కమిటీ సభ్యులు ,సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు.