ANDHRA PRADESHSTATE NEWS
జగనన్న సురక్ష పై అవగాహన కార్యక్రమం

జగనన్న సురక్ష పై అవగాహన కార్యక్రమం
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
మునిసిపల్ కమీషనర్ ఎన్. గంగి రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ఉప్పర కళ్యాణ మండపం నందు వార్డు సచివాలయ సిబ్బంది మరియు వార్డు వాలంటీర్లు కు జగనన్న సురక్ష కార్యక్రమం గురించి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో రెవెన్యూ అధికారి బేబీ , ఏ.ఈ. మదన్ కుమార్ , సీనియర్ అసిస్టెంట్ లు లోకేష్, వన్నురప్ప, మహబూబ్ బాషా, జూనియర్ అసిస్టెంట్ లు లెనిన్ బాబు, రాజు లు పాల్గొన్నారు.